భారత్ న్యూస్ విజయవాడ…”ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు
పార్టీలు సన్నద్ధం”

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి:
జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది….
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెరిగింది.
ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
అయితే ఈ నెలలోనే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి పథకాలను అమలు చేయనుంది.
కొత్త పింఛన్ల మంజూరుతో ప్రజల్లో సంతృప్తి శాతం పెంచి, ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.
