ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 9 మందిని అరెస్ట్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 9 మందిని అరెస్ట్

చాలా రోజుల తర్వాత ఉగ్రకుట్ర వెనుక దావూద్ ఇబ్రహీం పేరు.

ఢిల్లీ, ముంబై సహా దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక చేసినట్లు అనుమానాలు.

నిందితుల్లో ముంబై, పంజాబ్‌కు చెందిన వారితో పాటు కొందరు విదేశీయులు.

నిందితుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం.

భారత్‌లో దాడులు చేసేలా ఈ మాడ్యూల్‌కు ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చిందంటున్న పోలీసులు.

పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు.