భారత్ న్యూస్ హైదరాబాద్…అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
ఇష్టపూర్వక శారీరక సంబంధం అత్యాచారం కాదు.
పెళ్లి ప్రతిపాదన లేదని నిరూపించలేనప్పుడు అత్యాచారంగా పరిగణించలేమన్న హైకోర్టు.

యువతి FIRను రద్దు చేసిన కోర్టు.
పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధాలను దుర్వినియోగం చేయొద్దని సూచించిన కోర్టు.