సెల్ ఫోన్ లోమాట్లాడుతూ సింగిల్ హ్యాండ్ తో ఆర్టీసి బస్సు డ్రైవింగ్.

భారత్ న్యూస్ గుంటూరు..కృష్ణా జిల్లా..
బ్రేకింగ్…

సెల్ ఫోన్ వికలాంగుడు..

సుమారు గంటపాటు ఫోన్ లో సరదాలు…

ప్రయాణికుల ప్రాణాలు గాలిలో..

సెల్ ఫోన్ లోమాట్లాడుతూ సింగిల్ హ్యాండ్ తో ఆర్టీసి బస్సు డ్రైవింగ్.

సింగల్ హ్యాండ్ తో డ్రైవింగ్, సింగల్ హ్యాండ్ తో హారన్.

కోడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసి బస్సు AP16TJ 0616.

సుమారు గంటపాటు సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ కేవీ రావు బి.41779.

కండక్టర్ (Y L బాబు ఇ. 370612)వారించినా పట్టించుకోకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్
భయబ్రాంతులైన ప్రయాణికులు.
ప్రయానీకులు బస్ ఆపితే క్రిందకు దిగేస్తామన్నా వినని డ్రైవర్..

కంకిపాడులో దిగిపోయిన ప్రయాణికులు…

ఏదైనా జరగ కూడనీది జరిగితే బాధ్యులు ఎవరు..