ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ‘వీడియో ఆఫ్ ది డే’!

భారత్ న్యూస్ శ్రీకాకుళం…ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ‘వీడియో ఆఫ్ ది డే’!

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనికి ఒక ప్యాకెట్ ‘మెలోడీ’ (Melody) చాక్లెట్లను గిఫ్ట్‌గా ఇచ్చారు!

దానికి మెలోని నవ్వుతూ… “ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థాంక్యూ” అని మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఇవాళ ఇంటర్నెట్ తగలడిపోవడం ఖాయం, పాత రికార్డులన్నీ బద్దలైపోతాయి!

డిజిటల్ ప్రపంచంలో ఎప్పుడూ అందరికంటే ట్రెండింగ్‌లో ఎలా ఉండాలో మోదీ గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ‘టీమ్ మెలోడీ’ (Team Melodi) నిజంగానే అఫీషియల్ అయిపోయినట్లు అనిపిస్తోంది!

ఇది భారత్-ఇటలీ మధ్య సరికొత్త “మెలోడీ” పార్టనర్‌షిప్ ఇది!