Breaking – బండి సంజయ్ గారి తల్లి ఆరోగ్య పరిస్థితి

భారత్ న్యూస్ వరంగల్ …Breaking – బండి సంజయ్ గారి తల్లి ఆరోగ్య పరిస్థితి

శుక్రవారం కరీంనగర్‌లోని నివాసంలో గుండెపోటు

Ammiraju Udaya Shankar.sharma News Editor…వెంటనే హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలింపు

యాంజియోప్లాస్టీ చేసినట్లు సమాచారం. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు

ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి

గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ‘బండి భగీరథ కేసు’కు సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంతో శకుంతల గారు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. నిరంతరం వస్తున్న నెగటివ్ ప్రచారం, తప్పుడు కథనాలు ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు…