అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో, కేంద్రం కీలక నిర్ణయం..!

భారత్ న్యూస్ ఢిల్లీ…..అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో, కేంద్రం కీలక నిర్ణయం..!

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళిక విడుదల చేసిన కేంద్రం.

ప్రభుత్వ క్వార్టర్ల నుంచి ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రో స్టేషన్ల మీదుగా ప్రత్యేక బస్సులు.

మెట్రో, బస్సుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు 10% అదనపు రవాణా భత్యం.

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ శాఖల పనివేళల్లో మార్పులకు ప్రతిపాదన.

ఆర్థిక ఆత్మరక్షణలో భాగంగా పెట్రోల్ వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపు