భారత్ న్యూస్ ఖమ్మం…..స్మార్ట్ సోలార్ బెంచీలతో ఫోన్ ఛార్జింగ్ కష్టాలకు చెక్
చైనాలోని హ్యాంగ్‌జౌ నగరం అత్యాధునిక సాంకేతికతతో పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ బెంచీలు కేవలం కూర్చోవడానికే కాకుండా, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లుగానూ ఉపయోగపడుతున్నాయి.సౌరశక్తితో పనిచేసే ఈ బెంచీలకు USB పోర్టులు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు అమర్చారు.
