టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం

అదనపు టాయిలెట్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన టీటీడీ బోర్డు

అదనపు టాయిలెట్స్ ఏర్పాటుకు రూ.4 కోట్ల 55 లక్షలు మంజూరు

తిరుమల రోడ్డు సర్కిల్‌ నిధులకు ఎస్కార్ట్ కమిటీ నియామకం

టీటీడీ బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు..
మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.118 కోట్లు కేటాయింపు

రూ.118 కోట్లకు అదనంగా 43.4 కోట్లు మంజూరు

నీటి అవసరాల దృష్ట్యా 2 కి.మీ మేర పైప్‌లైన్లు ఏర్పాటుకు టీటీడీ బోర్డు నిర్ణయం