భారత్ న్యూస్ విశాఖపట్నం..దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుచేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..!
2026 జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలులోకి వస్తుందని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల.

గుంతకల్లు, గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లను దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం.