భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభాస్ ఫౌజీ మూవీ నిర్మాణ బృందంలో విషాదం..
ఈరోజు షూటింగ్ కోసం వెళ్తుండగా ప్రమాదం..
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ప్రమాదం…అదుపుతప్పిన వాహనం డివైడర్ సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టినట్లు సమాచారం..
ఘటనలో ఒకరు మృతి..మరో ఐదుగురుకి తీవ్ర గాయాలు..

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలింపు..