భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:
03-05-2026
🌷🌷🌷🌷🌷🌷
📍 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
📍 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, ATG గెస్ట్ హౌస్ వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు .
📍 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 16 గంటల సమయం పడుతుంది.
📍 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.
📍 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది.
📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 91,005
📍 36,257 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.37 కోట్లు .

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏🏻