భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:
27-04-2026
🌷🌷🌷🌷🌷🌷
📍 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
📍 ఉచిత దర్శనం కోసం 30 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు
📍 సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది
📍 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది
📍 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది
📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 79,878
📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,037
📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.94 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏