ఏపీలో రైతులకు భారీ శుభవార్త – గ్రామ సర్వీసు ఇనాం భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం!

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీలో రైతులకు భారీ శుభవార్త – గ్రామ సర్వీసు ఇనాం భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం! ముఖ్యాంశాలు:

మొత్తం 1,36,024 ఎకరాలు ఫ్రీ హోల్డ్‌లోక22A నిషేధ జాబితా నుంచి తొలగింపు

ఇకపై భూముల కొనుగోలు & అమ్మకాలకు పూర్తి అనుమతి ప్రధాన జిల్లాలు:
నంద్యాల – 32,454 ఎకరాలు కడప – 26,622 ఎకరాలు

కర్నూలు – 23,028 ఎకరాలునెల్లూరు – 11,162 ఎకరాలు

గతంలో నిలిపివేసిన రిజిస్ట్రేషన్లు… ఇప్పుడు మళ్లీ ప్రారంభం!

గ్రామీణ రైతులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది