లోక్‌‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్య 550 నుంచి 850కి పెరగనుంది

భారత్ న్యూస్ ఢిల్లీ…..లోక్‌‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్య 550 నుంచి 850కి పెరగనుంది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఈరోజు(గురువారం) బిగ్‌ డేగా నిలవనుంది. కొత్త పార్లమెంట్ భవన సామర్థ్యానికి అనుగుణంగా ఎంపీల సంఖ్య పెంపుదల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. లోక్‌‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్య 550 నుంచి 850కి పెరగనుంది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచేలా కేంద్రం ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే మహిళా బిల్లు అమలు దిశగా అడుగులు పడనున్నాయి.. KP