భారత్ న్యూస్ విశాఖపట్నం..తమిళనాడు #BJP మేనిఫెస్టో హైలైట్స్
ప్రతి కుటుంబంలోని మహిళా పెద్దకు నెలకు ₹2,000 ఆర్థిక సాయం
ఏడాదికి 3 ఉచిత LPG సిలిండర్లు (పొంగల్, దీపావళి, తమిళ నూతన సంవత్సరం)
ప్రతి ఇంటికి ఒకేసారి ₹5,000–₹10,000 ఆర్థిక సాయం
మహిళలకు ఇ-స్కూటర్ కొనుగోలుపై ₹25,000 రాయితీ
జల్లికట్టు ఎద్దుల పెంపకందారులకు నెలకు ₹2,000 సహాయం
జల్లికట్టులో మరణించిన వారి కుటుంబాలకు ₹10 లక్షల ఎక్స్గ్రేషియా
మహిళలకు ₹8,000 విలువైన గృహోపకరణాల కూపన్లు
తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3% స్టాంప్ డ్యూటీ రాయితీ
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు

ప్రధాన దేవాలయాల్లో స్థానికులకు రోజూ 2 గంటల ప్రత్యేక దర్శన సమయం