జనగామ జిల్లా లో విషాదం

భారత్ న్యూస్ వరంగల్….. ….జనగామ జిల్లా లో విషాదం…

చిల్పూర్ మండలం నష్కల్ రామాలయం పక్కన…

ప్రమాదవశాత్తు సైకిల్ తో సహా కాలువలో పడి….

ఇద్దరు విద్యార్థులు మృతి…

వంగాలపల్లికి చెందిన వారిగా గుర్తింపు…

వంగాలపల్లిలో అలుముకున్న విషాద ఛాయలు…

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది