భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం

భారత్ న్యూస్ ఖమ్మం…..భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం

ఆలయ సహజత్వానికి ఏ మాత్రం భంగం కలగకుండా ఆగమ శాస్త్రానుసారం అభివృద్ధి పనులు చేట్టాలని సీఎం ఆదేశం

ఇప్పటి వరకు పూర్తి అయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనుల డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో అభివృద్ధి

గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా పుష్కర్ ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలన్న సీఎం రేవంత్ రెడ్డి

2027 మార్చి 31 నాటికి తొలిదశ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచన..