భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఈ సారి మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్ చరిత్రలో అందరూ భారత కెప్టెన్లే
పేరుకు ఇండియన్ ప్రిమియర్ లీగ్ అంటాం కానీ.. అందులో విదేశీ ఆటగాళ్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తుది జట్టులో ఉండేది నలుగురే అయినా.. విదేశీ క్రికెటర్ల ప్రభావం ఎక్కువే. కెప్టెన్లుగా పలు జట్లను వాళ్లు నడిపించారు కూడా. కానీ 18 సీజన్ల నుంచి ఉన్న ఒరవడికి ఈసారి మాత్రం తెరపడింది. ఈ సారి అన్ని ఐపీఎల్ జట్లకు భారత ప్లేయర్లే నాయకత్వం వహిస్తున్నారు…
