వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన..!

భారత్ న్యూస్ రాజమండ్రి…వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన..!

ప్రతిరోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నాం.

హర్మూజ్ జలసంధి నుంచే అధిక శాతం దిగుమతి.. హర్మూజ్ జలసంధిలో 28 భారత నౌకలు సురక్షితంగా ఉన్నాయి.

గ్యాస్ సంక్షోభాన్ని నివారంచడంలో రాష్ట్రాలదే కీలకపాత్ర.. బ్లాక్ మార్కెట్‌ను రాష్ట్రాలే నిరోధించాలి.

: కేంద్ర ప్రభుత్వం