భారత్ న్యూస్ శ్రీకాకుళం….శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాలెం బాణాసంచా లాంటి ఘటనలు బాధాకరం
నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయి…?
కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే.
సీఎం చంద్రబాబు
WhatsApp us