యుద్ధం మరో నాలుగైదు వారాలు కొనసాగుతుంది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..యుద్ధం మరో నాలుగైదు వారాలు కొనసాగుతుంది.

ఇరాన్‌తో అమెరికాకు ముప్పు ఉంది.

అణ్వాయుధాల తయారీ ఇరాన్‌ ఆపడం లేదు.

ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండడం అంగీకరించబోం.

ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ కొనసాగుతుంది.

మా హెచ్చరికల్ని ఇరాన్‌ బేఖాతరు చేసింది.

వాళ్ల వద్ద అమెరికాను టార్గెట్‌ చేయగల మిస్సైల్స్‌ ఉన్నాయి.

ఇరాన్‌ మిస్సైల్‌ వ్యవస్థను నాశనం చేయడమే మా లక్ష్యం – @realDonaldTrump