బ్రేకింగ్ న్యూస్,జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…బ్రేకింగ్ న్యూస్

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కతిన్న ఘటనపై వైద్య శాఖ సీరియస్

ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్ మరియు ఎన్ఎంవోలపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు..