కోటప్పకొండ తిరునాళ్ళ లో మద్యం అమ్మకాల పై నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగా మధ్యం అమ్మిన ఒక హోమ్ గార్డ్.

భారత్ న్యూస్ విజయవాడ…పల్నాడు జిల్లా

కోటప్పకొండ తిరునాళ్ళ లో మద్యం అమ్మకాల పై నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగా మధ్యం అమ్మిన ఒక హోమ్ గార్డ్.

తిరునాళ్ళ విధులు గాలికి వదిలేసి మధ్యం వ్యాపారం లో తలమునకలైన హోం గార్డ్.

మూడురోజుల పాటు కోటప్పకొండ పరిసర ప్రాంతాలలో మధ్యం అమ్మకాల పై నిషేధం విధించిన కలెక్టర్