మొత్తం వార్డులు 2995
భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు.. అధికారిక ప్రకటన..
మొత్తం వార్డులు 2995
కాంగ్రెస్ – 1537, బీఆర్ఎస్ – 781, బీజేపీ – 336, ఎంఐఎం – 70, ఇతరులు – 271
పార్టీల వారీగా వచ్చిన ఓట్లు..
కాంగ్రెస్ – 11,22,260
బీఆర్ఎస్ – 8,64,209

బీజేపీ – 3,73,773