కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

.భారత్ న్యూస్ హైదరాబాద్….కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని వినతి

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌కు పాల్వంచలో స్థలం గుర్తించినందున OLS సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసిన సీఎం రేవంత్ ..