గత రెండేళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రూ.17,442 కోట్లు ఇచ్చామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….గత రెండేళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రూ.17,442 కోట్లు ఇచ్చామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలకే రూ.6,016 కోట్లు ఇచ్చామని తెలిపారు.

బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని CM చెప్పారు