బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం!

భారత్ న్యూస్ రాజమండ్రి…Punjab National Bank Apprentice Recruitment 2025-26 నోటిఫికేషన్ విడుదల

▪ఖాళీలు:5138
▪️అర్హత: ఏదైనా డిగ్రీ
▪️ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష + డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు తేదీలు:
ప్రారంభం: 08-02-2026
చివరి తేదీ: 24-02-2026

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం!

ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి!

https://www.jnanaloka.com/2026/02/punjab-national-bank-apprentice.html