భారత్ న్యూస్ విజయవాడ…RBI కీలక వడ్డీ రేట్లు యథాతథం
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన
రెపో రేటులో ఎలాంటి మార్పు లేవన్న RBI
ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న RBI రెపో రేటు
జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా..
WhatsApp us