ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సమావేశం..

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి:

ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సమావేశం..

ఉదయం 10.40 గంటలకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ..

తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి చర్చ