భారత్ న్యూస్ విశాఖపట్నం..ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి ఆధిక్యం.
బీజేపీ 24, షిండే శివసేన 9, ఉద్ధవ్ శివసేన 12, ఎంఎన్‌ఎస్ 6, కాంగ్రెస్ 3 చోట్ల లీడ్. కొల్హాపూర్‌లో కాంగ్రెస్ హవా. 17 చోట్ల ముందంజలో కాంగ్రెస్. బీజేపీ 15, షిండే శివసేన 7, ఉద్ధవ్ శివసేన 2, అజిత్ పవార్ ఎన్సీపీ 3 చోట్ల ఆధిక్యం..
