డ్యాన్స్‌ చేసిన పవన్ కళ్యాణ్.

భారత్ న్యూస్ విజయవాడ…డ్యాన్స్‌ చేసిన పవన్ కళ్యాణ్

పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఈ సందర్భంగా అక్కడ కళాకారులతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేసిన పవన్