పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు..

హైదరాబాద్ కాలేజిలో దారుణ ఘటన.. అవమానం తట్టుకోలేక దళిత విద్యార్థిని మృతి.. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి కలకలం.. మల్కాజిగిరికి చెందిన విద్యార్థిని (17) కాలేజీకి ఆలస్యంగా వచ్చిందని లెక్చరర్లు శ్రీలక్ష్మి, మధురిమ క్లాస్‌లకు అనుమతించకపోగా, పీరియడ్స్ వచ్చాయని చెబితే.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు అంటూ దురుసుగా ప్రవర్తించడంతో మానసికంగా కుంగిపోయి.. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలిన విద్యార్థిని.. ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి మృతి చెందినట్టు తెలిపిన డాక్టర్లు కాలేజీ ముందు తోటి విద్యార్థులు, విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆందోళన..