భారత్ న్యూస్ విజయవాడ…బ్రేకింగ్ న్యూస్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆవకాయ అమరావతి కార్యక్రమానికి బిగ్ షాక్..
జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ అమరావతి కార్యక్రమం
అడ్డం తిరిగిన పున్నమి ఘాట్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్
తమను సంప్రదించకుండా కార్యక్రమం ఎలా పెడతారంటున్న ల్యాండ్ ఓనర్స్
నోటీసులు ఇవ్వకుండా గోడలు పడగొట్టడంపై ల్యాండ్ ఓనర్స్ అభ్యంతరం
పున్నమి ఘాట్‌లో 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉంది
మా భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటున్నా కూల్చివేస్తున్నారు
మా భూములకు రక్షణ అవసరం.. అయినా మా సహనాన్ని పరీక్షిస్తున్నారు
మాభూములను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాం
అవకాయ అమరావతి కార్యక్రమం కు మా భూముల్లో మమ్మల్ని అడగరా

మా హద్దులు వేసుకొని మాభూములను కాపాడుకుంటాం
ల్యాండ్ ఓనర్స్