శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 84 ఇండిగో విమానాలు రద్దు..

.భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 84 ఇండిగో విమానాలు రద్దు..

వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన

ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్న ప్రయాణికులు

ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆందోళనలో ప్రయాణికులు..