భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు..
ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందాలపై సంతకాలు
ఆహార భద్రత, ఆరోగ్య రంగం, లేబర్ మైగ్రేషన్ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఒప్పందాలు
WhatsApp us