భారత్ న్యూస్ విజయవాడ…త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్‌లకు కొత్త వాహనాలు అందుబాటులోకి తెస్తాం.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారి నేతృత్వంలోని ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది.
వేలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ ఐపీఎస్ గారు, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ ఐపీఎస్ గారు, పీటీవో ఎస్పీ గారు మరియు ఇతర అ ధికారులతో కొత్త వాహనాలు కొనుగోలు పై హోంశాఖ మంత్రి వారు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
