భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో MDM మత్తు పదార్థాలు పట్టివేత
సౌత్ డీఎస్పీ బాణోదయ కామెంట్స్…
ఈగలు టీం ఇచ్చిన సమాచారం మేరకు 11 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం…
ఈ కేసు లో విశాల్ (22)బత్తుల శ్రీనివాస్ (23) లను అరెస్ట్ చేశాం…
దర్యాప్తులో బెంగుళూరు కి చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్ మరియు శ్రీనివాస్ 11 గ్రాముల 30,000 రూ MDM మత్తు పదార్థాన్ని గుంటూరు కి చెందిన ఖాజా అనే వ్యక్తికి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు…
ఈ సరఫరా కి గాను వీరికి ఖాజా 2000 రూ సుపారీ ఇస్తున్నాడు…

ఖాజా మరియు విజయ్ సాగర్ పరారీలో ఉన్నారు వారిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని వివరాలు తెలుస్తాయి….