భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి స్త్రీశక్తి పథకంకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
స్త్రీ శక్తి పథకానికి 75 రోజులకు బడ్టెట్‌లో రూ.400 కోట్లు కేటాయిస్తూ జీవో 593 విడుదల.
WhatsApp us