భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీ.
శ్రీకాకుళం జిల్లా:-
జలుమూరు మండల పరిధిలో ఘోర రోడ్ ప్రమాదంలో నలుగురు దుర్మరణం
ఆటోను ఢీకొన్న వ్యాన్
పలువురికు గాయాలు
మృతులంతా విజయనగరం జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు.

టెక్కలి మండలంలోని ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకుని, శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వరుని దర్శనానికి వెళుతుండగా జరిగిన ఘటన….