భారత్ న్యూస్ గుంటూరు…ఢిల్లీలో కారుబాంబు పేలుడు… సూత్రధారి డాక్టర్ ఉమర్ ఫొటో విడుదల
ఢిల్లీ ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు
ఘటనలో 9 మంది మృతి.. 20 మందికి పైగా గాయాలు
సూత్రధారి డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటో విడుదల చేసిన పోలీసులు
పుల్వామాలో అదుపులోకి ఉమర్ కుటుంబ సభ్యులు
ఆత్మాహుతి దాడి కోణంలో పోలీసుల దర్యాప్తు
