భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా..డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై అడ్డంగా పల్టీ కొట్టిన కారు
పెట్రోల్ లీకై చెలరేగిన మంటలు.. కారు పూర్తిగా దగ్ధం
చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం
సురక్షితంగా బయటపడ్డ కారులో ఎనిమిది మంది ప్రయాణికులు

కారు రోడ్డుకు అడ్డం పడడంతో హైవే పై ట్రాఫిక్ జామ్