విశాఖ ఆర్డీవో శ్రీలేఖ, డిఆర్వో భవని శంకర్ లపై ప్రభుత్వం బదిలీ వేటు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ ఆర్డీవో శ్రీలేఖ, డిఆర్వో భవని శంకర్ లపై ప్రభుత్వం బదిలీ వేటు. ఇటీవల పరస్పర ఆరోపణలతో రోడ్డెక్కిన ఇరువురు అధికారులు.
జాయింట్ కలక్టర్ కు డిఆర్వో, డిప్యూటి కలెక్టర్ హెచ్ పిసియల్ కు ఆర్డీవో భాధ్యతలు అప్పగింత. ఇద్దరినీ వీధుల నుండి రీలివ్ చేయాలని కలక్టర్ కు ఆదేశాలు. శ్రీలేఖ, భవానీ శంకర్ లకు ఎక్కడా పోస్టీంగ్ ఇవ్వని ప్రభుత్వం