భారత్ న్యూస్ రాజమండ్రి…Acb వలలో మరో అవినీతి తిమింగలం….
అమలాపురం :-

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమలాపురం తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కారు.
గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్
చేయడానికి తహసీల్దార్ అశోక్ ప్రసాద్ రూ. లక్ష
లంచం డిమాండ్ చేశాడు.
చివరకు బాధితుడు
రూ.50 వేలకు ఒప్పందం చేసుకొన్నాడు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము ద్వారా తహసీల్దార్ అశోక్ ప్రసాద్ రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.