ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.

📍ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.