.భారత్ న్యూస్ హైదరాబాద్….నో ఫ్లై జోన్ గా తెలంగాణ సచివాలయం..
సచివాలయం చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
సెక్రటేరియట్ పై, చుట్టూ డ్రోన్ ఎగరవేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక..
WhatsApp us