.వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా, ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారో .. అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా, ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారో .. అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారం.

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రఖ్యాత ప్రవచనకర్త…