భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…AP :: డీఎస్సీ ఫలితాల్లో…ఐదు ఉద్యోగాలు సాధించిన నాగుల మంగారాణి D/o రమణయ్య,కోయమాదారం గ్రామం ,వేలేరుపాడు మండలం, ఏలూరు జిల్లా తేదీ:22-08-2025 వెలువడిన AP DSC ఫలితాలలో ST-నాయకపోడు ,ST కేటగిరీలో జోన్ 2లో ఐదు ఉద్యోగాలు సాధించారు.SA మ్యాథ్స్ 1st Rank;SA ఫిజిక్స్ 1st Rank;TGTమ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం 4th Rank;TGT ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం 1st Rank;TGT సైన్స్ ఇంగ్లీష్ మీడియం 2nd Rank లలో ఉత్తీర్ణత సాధించారు…..
