జూన్ 16 నుండి UPI లావాదేవీలు 50% వేగంగా!

భారత్ న్యూస్ అనంతపురం ..జూన్ 16 నుండి UPI లావాదేవీలు 50% వేగంగా!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, జూన్ 16 నుంచి UPI లావాదేవీల ప్రాసెసింగ్ సమయాన్ని సుమారు 50% తగ్గించనున్నారు. వివిధ రకాల యూపీఐ లావాదేవీలకు సవరించిన గడువులు అమలవుతుంది. ఈ మార్పుతో బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల సేవలు మరింత వేగవంతమవుతాయి. వినియోగదారులు త్వరితమైన, సురక్షితమైన లావాదేవీలను ఆన్లైన్‌లో చేసుకోవచ్చు.