అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ

భారత్ న్యూస్ తిరుపతి…అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ABAP) ఆధ్వర్యంలో శబరిమలలో ఏడవమ్ మాస పూజలను పురస్కరించుకొని మే 26 తారీకు వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఆ అయ్యప్ప స్వామి వారి అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది . శబరిమలకు వచ్చే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఈ అన్నదాన మందిరాన్ని దర్శించి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము శబరిమల తెరిచినన్ని రోజులు ఇక్కడ శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు నిరంతర అన్నదాన కార్యక్రమం ఉంటుంది కావున అయ్యప్ప భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము

అన్నదాన మందిరం లొకేషన్